Most Searched Person on Google in India 2021
#NeerajChopra
#Google
#Rajkundra
#ShehnazGil
#2021YearEnder

ఒక వ్యక్తి వార్తల్లో నిలిస్తే.. తన గురించి తెలుసుకోవాలి అని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఈ ఏడాది కొంతమంది అనేక ఘనత లనీ సొంతం చేసుకుని పేరు ప్రఖ్యాతలు దక్కించున్నారు.. మరికొంతమంది కాంట్రవర్సీ ల్లో చిక్కుకుని అభాసుపాలు అయ్యారు. సో వీరందరి గురించి నెటిజన్స్ గూగుల్ లో సెర్చ్ చేశారు. 2021 లో అత్యధికంగా సోధించబడిన టాప్ 10 సెలబ్రిటీల లిస్ట్ ఇప్పుడు చూద్దాం..